ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్
ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది
ఓదెల : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ 92 వ జయంతి వేడుకలను తహశీల్దార్ వనజా నాయక్ ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ వనజ నాయక్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేసి తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్.తెలంగాణ ఉద్యమం అనగానే ముందుగా స్ఫురించేది జయశంకర్,వారికీ ఓదెల రెవిన్యూ తరుపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ జయశంకర్ ను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గోన్నారు.
Views: 10
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
