కోల్ వాషరీలో బొగ్గు నిల్వల పరిశీలన

కోల్ వాషరీలో బొగ్గు నిల్వల పరిశీలన

మందమర్రి, (మంచిర్యాల):స్థానిక రామకృష్ణాపూర్ పట్టణంలో సింగరేణి కోల్ వాషరీలో బొగ్గు నిల్వలను కార్పొరేట్ అధికారులు బుధవారం పరిశీలించారు.వాషరీలోనీ కోల్ నిల్వలను,నాణ్యత ప్రమాణాలు, నిర్వహణ తీరుపై అధికారుల బృందం క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలలో జీఎం సీపీ అండ్ పీ మనోహర్,జిఎం క్వాలిటీ రవి కుమార్,జీఎం సర్వే రాఘవేందర్ రావు, జీఎం.ఎఫ్ అండ్ ఏ చక్రవర్తి, బెల్లంపల్లి క్వాలిటీ జిఎం వీరభద్ర రావు,మందమర్రి జిఎం రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 
Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు