దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు

దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా  దళిత సంఘాలు నాయకులు

అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గంలోదాడిని తీవ్రంగా ఖండిస్తూ మెదక్ జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్, తక్షణమే అల్లాదుర్గం సర్పంచ్ సౌమ్య భర్త సురేష్ గౌడ్ ను మరియు వారి తమ్ముడు ప్రతాప్ గౌడ్  పైన ఎస్ సి   ఎస్టి అట్రాసిటీ కేసు చేసి తక్షణమే అరెస్టు చేయాలనీ దళిత సంఘాలు డిమాండ్ చేశారు.అరెస్టు చేయని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తలారి దేవరాజు టీపీసీసీ ఎస్ సి విభాగం కార్యదర్శి మాసనగారి నాగరాజు మాదిగ,  నిరుడి శ్రీనివాసు జోగు సాయిలు టి ఎం ఆర్ పి ఎస్ మెదక్ జిలా అధ్యక్షుడు అరుణ్ శ్రీశైలం శ్రీరామ్, పవన్, బేడా బుడగ జంగం జన సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు పస్తం పాపయ్య, డప్పు రాజు తదితరులు పాల్గొన్నారు

Views: 92

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు