నసురుల్లాబాద్ లో ఘనంగా జయశంకర్ జయంతి వేడుకలు.
కామారెడ్డి / బాన్సువాడ : బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో గురువారం తెలంగాణ ఉద్యమ సాధన లో తొలి దశ ఉద్యమ కారుడు తెలంగాణ ముఖ్య సాధనలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయతి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దామని తెలంగాణ మలిదశ ఉద్యమం సమయం లో బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి వెంటనే నడిచేవాడు తన వంతు ముఖ్య పాత్ర వహించాడు అని తెలిపారు. అని పార్టీ నాయకులు ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు గోడిశెల నరసింహులు గౌడ్, టేకుర్ల సాయిలు, లక్ష్మణ్, చౌహాన్, మామిడి భూమయ్య, దొత్తి భాస్కర, మెషిన్, అక్తర్, అల్లం గంగారం, పోచయ్య, డి సాయిలు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
