తన సొంత భూమి ని ఆక్రమించారు.:మాజీ కౌన్సిలర్ అలీమోద్దీన్

తన సొంత భూమి ని ఆక్రమించారు.:మాజీ కౌన్సిలర్ అలీమోద్దీన్

బోధన్, (నిజామాబాద్): బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ అలిమోద్దీన్ తన భూ వివాదంపై బుధవారం సాయంత్రం తన నివాసంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు.120 సర్వే నంబర్‌లోని తన సొంత ఎకరం నర భూమిని రఫీ, ఫసీ, సమీర్‌లు అక్రమంగా ఆక్రమించారని ఆరోపించారు. పట్టణంలోని బెల్లాల్ తర్ఫ సమీపంలోని తన స్థలంలో వారు అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని కూల్చివేశామన్నారు. ఈ ఘటనతో తన కుమారుడు, తమ్ముడిపై వారు దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. తమ కుటుంబానికి భద్రత కల్పించి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.
Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు టీఎన్జీవో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ :నిజామాబాద్   తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్  జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో  కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి  నివాళులు...
ప్రొఫెసర్ జయశంకర్  జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు
అభివృద్ది సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పిల్లల ప్రతిభకు వేదికగా సెయింట్ మేరీస్ స్కూల్‌లో పేరెంట్–టీచర్ మీట్
ప్రపంచ ఆదివాసీ దినోత్సవ  కరపత్రాల విడుదల
కొండాపూర్ గ్రామ చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన
దళితుల పై దాడిని తీవ్రంగా కండిస్తున్న మెదక్ జిల్లా దళిత సంఘాలు నాయకులు