పాత వేతనాలకై కృషి చేస్తా : చైర్ పర్సన్ సంధ్యారాణి
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ గోడిసెల సంధ్యారాణి తెలిపారు. స్థానిక చైర్ పర్సన్ కార్యాలయంలో ఒప్పంద కార్మికులు పాత ప్రకారమే జీతాలు ఇప్పించాలని బుధవారం వినతి పత్రాన్ని అందించారు. కాగా ఇదే విషయంపై మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణను విజన్ ఆంధ్ర వివరణ కోరగా పాత ప్రకారమే జీతాలు ఇస్తున్నట్లు చెప్పారు. సుమారు 63 మంది కార్మికులకు త్వరలోనే జీతాలు ఇస్తామని చెప్పారు.
Views: 41
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
