చుంచుపల్లి మండల ఆర్యవైశ్య మహాసభకు నూతన కార్యవర్గం ఎన్నిక
కొత్తగూడెం : చుంచుపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం 06-08-2026న నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ ఏకగ్రీవంగా 2026–2028 కాలానికి నూతన అధ్యక్షుడిగా గరిణే వెంకటేశ్వరావును ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ వివరాలతో కూడిన పత్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దారా రమేష్కు అందజేశారు.
నూతన కార్యవర్గం:
- అధ్యక్షులు: గరిణే వెంకటేశ్వరావు
- ఉపాధ్యక్షులు: తమ్మిశెట్టి అశోక్, తమ్మిశెట్టి మహేష్
- ప్రధాన కార్యదర్శి: దాచేపల్లి పిచ్చయ్య
- కార్యదర్శి: వందనపు వీరభద్రం
- జాయింట్ సెక్రటరీ: వారణాసి వెంకటేశ్వర్లు (బాబు)
- కోశాధికారి: చకిలం సురేష్ కుమార్
- ఉప కోశాధికారులు: తమ్మిశెట్టి విజయ్, టంగుటూరి ఆంజనేయులు
- ముఖ్య సలహాదారు: వెచ్చ అశోక్
- గౌరవ అధ్యక్షులు: వారణాసి సురేష్, తమ్మిశెట్టి రమేష్ , ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
Views: 101
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
