నిరుపేద కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు. ఎంపీడీవో ఆనంద్.
కామారెడ్డి / బాన్సువాడ : బాన్సువాడ మండల పరిధి లోని కొల్లూర్ గ్రామంలో గుడిసెలో నివాసం ఉన్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరి నందున వివరాలు సేకరిస్తున్న మండల అభివృద్ధి అధికారి ఆనంద్. ఈ సందర్భంగా సర్పంచ్ నాందేవ్ మాట్లాడుతూ గ్రామంలో చాలా సంవత్సరాల నుండి గుడిసెలో నివసిస్తున్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని సర్పంచ్ కోరారు. లేదు స్పందించిన ఎంపీడీవో త్వరలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవ డం జరుగుతుందని ఎంపీడీవో వివరించారు. ఈ కార్యక్రమం లో పం. కార్యదర్శి రాధిక, సర్పంచ్ నాందేవ్, ఉప సర్పంచ్ యూసఫ్, తదితరులు పాల్గొన్నారు.
Views: 681
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
06 Aug 2026 17:36:34
నిజామాబాద్ :నిజామాబాద్ తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ జన్మదినాన్ని పురస్క రించుకొని, నగరంలో కంటేశ్వర్ చౌరస్తా లో గల కాంస్య విగ్రహానికి, టీఎన్జీవోస్ పక్షాన పూలమాలవేసి నివాళులు...
