మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు: సర్పంచ్ భోగ ఆనంద్
మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ భోగ ఆనంద్ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బతుకమ్మ నిమజ్జనాలకై చెరువకట్ట వద్ద అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. ఈ మేరకు చెరువు కట్ట వద్ద లైటింగ్ వ్యవస్థ, నేలపై క్లీన్ చేయించారు, చిన్నారులు నీటిలోకి ప్రమాదవశాత్తూ దిగకుండా అన్ని ఏర్పాటు చేశామన్నారు. అక్కడే పారిశుద్ధ్య కార్మికులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
Views: 47
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
23 Oct 2026 13:14:06
మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం మేజర్ గ్రామపంచాయతీ బతుకమ్మ మహోత్సవం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయా లు, ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ
