ఈవి ఏం వివి ప్యాట్ లను భద్రంగా ఉంచాలి : కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ డెస్క్, : త్రైమాసిక తనిఖీలో భాగంగా మంగళవారం స్థానిక శాంతినగర్‌లోని ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల గోదాంను జిల్లా కలెక్టర్ రాజర్షిషా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రూ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేష్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి నలంద ప్రియ, నాయబ్ తహసీల్దార్ మధుసూదన్, సిబ్బంది పాల్గొన్నారు.
Views: 20
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
09 Sep 2026 15:02:35
నెలలు గడుస్తున్నా.. కో ఆప్షన్ ఊసేది..?
పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు..
కౌన్సిల్లో ఖాళీగా కొనసాగుతున్న కో ఆప్షన్ సభ్యుల స్థానాలు..
అధికారిక ప్రకటనపై ఉత్కంఠ..
