గౌలిగూడ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గా హజారే ప్రసాద్.

గౌలిగూడ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గా హజారే ప్రసాద్.

గౌలిగూడ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా శనివారం ఏకగ్రీవ హాజరై ప్రసాద్ ను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గా ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులకు ఆర్యవైశ్యుల కు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బాన్సువాడ మున్సిపల్ పరిధి లోని గౌిలిగూడ జై భజరంగబలి గణేశ్ ఉత్సవ కమిటీ నిర్మాణం గౌళిగుడ ఆర్య క్షత్రియ సంఘం నాయకుల ఆధ్వర్యం లో గౌలిగుడ మందిరం లో ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షులు  హజారే ప్రసాద్ , ఉపాధ్యక్షులు మోతే ఆకాశ్, కార్యదర్శి నగేష్, అజయ్, క్యాషియర్ లాడే గణేశ్, వినయ్, ప్రతినిధులు  మనోహర్, జ్ఞానేశ్వర్, చరణ్ ముఖ్య సలహాదారు గా నందు యధుబల్లె. ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడు లాడె ప్రభాకర్, ముఖ్య సలహా దారులు ఇంగొలి వెంకట్ రావు, హజారే బసంత్, అఘాలవే రాజు, యద్దుబల్లె వెంకట్ రావు , మాణిక్ మహరాజ్ , కటికే శీను  పృథ్వీరాజ్, మారుతి పాల్గొన్నారు.

Views: 77

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News