మున్సిపల్ చైర్మన్‌గా అనన్య ఘన విజయం సాధించాలని సమ్మక్క–సారక్కలకు మొక్కుకున్న ఉపసర్పంచ్ రత్నం

WhatsApp Image 2026-02-01 at 2.00.50 PM

 

మర్పల్లి :మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూతురు  అనన్య ఘన విజయం సాధించి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నిక కావాలని ఆకాంక్షిస్తూ  వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని సిరిపురం గ్రామ ఉపసర్పంచ్ రత్నం మేడారంలోని ప్రసిద్ధ సమ్మక్క–సారక్క వనదేవతలను దర్శించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన సమ్మక్క–సారక్కలకు పూజలు నిర్వహించిన ఉపసర్పంచ్ రత్నం, ప్రజల ఆశీర్వాదంతో పాటు దైవ అనుగ్రహం ఉంటే అనన్యకు అపూర్వ విజయం తప్పదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం అనన్య నాయకత్వం అత్యంత అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.సమ్మక్క–సారక్కలు అనన్యకు విజయం ప్రసాదించాలని మొక్కుకున్నట్లు వెల్లడించిన రత్నం, మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన కోసం ఈ విజయం కీలకమని అన్నారు. మేడారం దేవతల ఆశీస్సులతో ప్రజల తీర్పు అనన్యకు అనుకూలంగా వస్తుందనే ధీమాను వారు వ్యక్తం చేశారు.

Views: 166

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
    అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను... కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే