రాష్ట్రంలోనే జాన్ పహాడ్ దర్గాకు ప్రత్యేక స్థానం ....మతసామ్రాస్యానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గంధం ఊరేగింపులో పాల్గొన్న మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్

WhatsApp Image 2026-01-23 at 5.33.44 PM

 

పాలకవీడు : ఉర్సు ఉత్సహల్లో రెండోరోజు ఉర్సె షరీఫ్ లో భాగంగా గంధం మహోత్సవ కావడంతో దాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రలతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు రావడంతో దర్గా ప్రాంతమంతా జనసంద్రంతో హోరేతింది దర్గా వాక్ఫ్ బోర్డు దర్గా ముజవర్లు కాంట్రక్టర్లు తెచ్చిన గంధన్ని దర్గా సమీపంలోని చందన్ ఖాన్ లో పెట్టి వాక్ఫ్ బోర్డు నుంచి తెచ్చిన గంధన్ని ముజావర్లు మత పెద్దలతో భారీ నీటిపారుదల శాఖ పౌర సరఫరాశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ నరసింహ,స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ,వివిధ శాఖలా అధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించరు గంధన్ని గుర్రంపై ఎక్కి పెట్టి జానపహాడ్ దర్గా చూటుపక్కల గ్రామలైన జానపహాడ్ కల్మెట్ తండా  చెర్వుతండా ల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లిన గంధం బిందెలను తాకెందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రయత్తించారు ఈ గంధన్ని తాకితే అష్టశ్వర్యలు కలిసివాస్తాయని భూతప్రేత పిశాచాలు తొలిగిపోతాయాన్ని భక్తుల నమ్మకం గ్రామాల్లో తిప్పుకొని వచ్చిన గంధన్ని ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు చేసి దర్గాలోని బాబా సమాధులపై ఎక్కించారు

దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఉత్తమ్..

దర్గాలో ప్రత్యేక పూజలు చేసి గంధం మహోత్సవం లో పాలుగోన్నా భారీ నీటిపారుదల, పౌర సరఫరాశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ నరసింహ పాలుగోన్నారు. లక్షకు పైగా హాజరైన భక్తులు. ఉర్సు ఉత్సవల్లో రెండో రోజు ఉర్సీ షరీఫ్ లో భాగంగా గంధం ఊరేగింపు కావడం తెలుగు రాష్ట్రల నుంచి భక్తులు గురువారం రాత్రి దర్గాకు చేరుకున్నారు శుక్రవారం ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినా భక్తులతో దర్గా ప్రాంతంలోని విధులన్నీ జనసంద్రంతో నిండిపోయాయి గతంలోమొక్కుకున్న మొక్కులు చెల్లించుకునేదుకు భక్తులు మేకపోతులు పొట్టేళ్లతో కందూరు చేసి మొక్కులు సమర్పించుకున్నారు దర్గా పక్కనేనున్న నాగులాపూట్టకు పాలు గుడ్లు పూలు వేసి కొబ్బరికాయలు కొట్టి మహిళలు మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలకు అందుబాటులో మెడికల్ క్యాంపు..పాలకీడు మండల వైద్య అధికారి ఆధ్వర్యంలో ఉర్సు కు వచ్చిన భక్తులకు ఏమైనా ప్రమాదం జరిగిన వెంటనే వైద్య సేవలు అదించడం జరుగుతుంది . కట్టుదిడంగా పోలీస్ బందోబస్త్దర్గాకు వచ్చే భక్తులకు అవంచానియా సంఘటనలు జరగకుండా అదనపు ఎస్పీ, రవీందర్ రెడ్డి సిఐలు, ఎస్ఐ, లు 500 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్త్ నిర్వహించరు దర్గా ప్రాంతంలో మైకుల ద్వారా సమాచారాన్ని ప్రజలకందిస్తూ వారిని అప్రమత్తం చేశారు. హాజరైన ప్రముఖులు తహసీల్దార్ కమలాకర్, ఎంపీడీఓ లక్ష్మి,మాజీ ఎంపీపీ గోపాల్, మాజీ జడ్పీటీసీ బుజ్జి మోతిలాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుబ్బారావు, తదితరులు పాలుగోన్నారు

 

WhatsApp Image 2026-01-23 at 5.33.45 PM

Views: 160

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రామగుండం పోలీస్ కమిషనరేట్  “ఒక ఫోన్ కాల్… ఒక మెసేజ్… చాలు”  భయం వీడండి… ఫిర్యాదు చేయండి… రామగుండం పోలీస్ కమిషనరేట్ “ఒక ఫోన్ కాల్… ఒక మెసేజ్… చాలు” భయం వీడండి… ఫిర్యాదు చేయండి…
    రామగుండం : రామగుండం పోలీసు కమిషనరేట్.. మహిళల భద్రతే పోలీసుల లక్ష్యమని ఒక ఫోన్ కాల్ చేయండి… ఒక మెసేజ్ పంపండి. భయం వీడండి… ధైర్యంగా
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించుకోవాలి – కల్వకుర్తి పురపాలక సంఘం కమిషనర్ మహమూద్ షేక్
కమలం గుర్తుతో అభివృద్ధికి హామీ
కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
హుస్నాబాద్ లోప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం
అభివృద్ధే లక్ష్యంగా ప్రచారంలో దూసూకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి జీ రాధా
2026 హైదరాబాద్ జిల్లా డైరీ బహుకరణ