Vision Andhra
Menu
  • National
  • International
  • Telangana
    • Telangana
    • Nirmal
    • Siddipet
    • Rajanna Sircilla
    • Karimnagar
    • Hyderabad
    • Bhadradri Kothagudem
    • Suryapet
    • Jagityala
    • Nallagonda
    • Adilabad
    • Asifabad
    • Bhupalpally
    • Gadwal
    • Janagaam
    • Kamareddy
    • Khammam
    • Mahabubabad
    • Mahabubnagar
    • Manchiryal
    • Medak
    • Medchal
    • Nalgonda
    • Nagar Kurnool
    • Nizamabad
    • Ranga Reddy
    • Peddapalli
    • Sanga Reddy
    • Vikarabad
    • Wanaparthy
    • Warangal
    • Bhuvanagiri
    • Mulugu
    • Narayanpet
  • Andhra Pradesh
    • Andhra Pradesh
    • Srikakulam
    • Parvathipuram Manyam
    • Vijayanagar
    • Visakhapatnam
    • Alluri Seetharamaraju
    • Anakapalle
    • Kakinada
    • East Godavari
    • Dr. B.R. Ambedkar Konaseema District
    • Eluru District
    • West Godavari
    • NTR
    • Krishna
    • Palnadu
    • Guntur
    • Bapatla
    • Prakash
    • Sri Potti Sriramulu Nellore
    • Kurnool
    • Nandyala
    • Ananthapuram
    • Sri Sathyasai
    • YSR
    • Annamaiah
    • Tirupati
    • Chittoor
  • Business
  • Crime
  • Cinema
  • Sports
  • More...
    • Legal
    • Poems
    • Articles
    • Technology
    • Politics
    • Education - Job
    • Devotion
    • Tourism
    • Lifestyle - Health
Breaking News
అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా... ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య... పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ . రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే అన్ని మతాలు సమానమే ... మాజీ మేయర్ సంజయ్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ ఫైనాన్స్ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి వ్యక్తి మృతి మధ్యాహ్న భోజన పథకం అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా ముందంజ నిరు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ... రాజకీయ ఉనికిని చాటుకోవడం కోసమే గువ్వల బాలరాజ్ ఆరోపణలు ​స్పెల్లింగ్ బి రాష్ట్రస్థాయి పోటీలో ప్రీతికి 3వ స్థానం గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ - ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకు దాడి... నూతనంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సన్మానించిన యాదవ మండల అధ్యక్షుడు దోమకొండ కృష్ణ కాంత్ రోడ్డు రవాణా శాఖపై తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు మంత్రి పొన్నం నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కేంద్ర మంత్రి బండి సంజయ్ నేడే స్వామివారి కల్యాణ మహోత్సవం అమరజీవి కామ్రేడ్ సంగు రవీందర్ గారి స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి -- కొండమడుగు నర్సింహ, గద్దె నర్సింహ లు పిలుపు ఏం,ఆర్పిఎస్,అమరవీరులకు, ఘనంగా నివాళులర్పించిన నాయకులు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు. మార్చి 2వ తేదీన వికారాబాద్ కు సిఎం రాక ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణికి పునర్జన్మ. తల్లి, బిడ్డల, ప్రాణాలని సురక్షితంగా కాపాడిన మలక్ పేట్ యశోద డాక్టర్ల బృందం. ఇంద్రవెల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు దుర్మారణం జాతి కోసం ప్రాణాలు అర్పించిన దండోరా బిడ్డలు ఎమ్మార్పిఎస్ మండల అధ్యక్షుడు పరికి రత్నం... ఘనంగా మాదిగ అమరవీరుల సంస్మరణ రోజు మార్చి 3న కొండగట్టు అంజన్న ఆలయం మూసివేత....... చంద్రగ్రహణం దృష్ట్యా ఆలయ వేళల్లో మార్పులు ​ కోటంచ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని దర్శించుకున్న బిజెపి జిల్లా నాయకులు ఏజెన్సీ ప్రాంతానికి ఆరోగ్య వరం నిరుద్యోగాన్ని రూపుమాపటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన---మానవతా వాదులు.. ప్రమాదాలలో ప్రాణ నష్టాన్నీ తగ్గించడం లక్ష్యం. అరైవ్ అలైవ్ 2.0 లో భాగంగా శిక్షణ కామ దహనం మార్చి 2రోజునే,3 న హోలీ జరపాలి.----శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం మాటాధిపతులు శ్రీ శ్రీ శ్రీ యోగానంద సరస్వతి బేల జడ్పీహెచ్ఎస్ ఘనంగా సైన్స్ దినోత్సవం ఎస్సీల వర్గీకరణ విజయం మాదిగ అమరవీరులకు అంకితం ... ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం. మంచినీటి శుద్ధి కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని ఈ నామ్ 2.O రైతు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి.. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి.. అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం నూతన సర్పంచులకు మంత్రులు సన్నానం చంద్రగ్రహణం సందర్భంగా 3 తేదీన ఉమామహేశ్వర దేవస్థానం మూసివేత ఏటిగడ్డ నరసింహా రెడ్డి – రెడ్డి కన్వెన్షన్ నూతనభవనం ప్రారంభించిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శ్రీ చైతన్య స్కూల్ లో ఘనంగా జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ముగ్గురు మంత్రులే బాధ్యత వహించాలి కామారెడ్డి జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా ! నిజాంపేట్ సర్కిల్‌లో స్వాగత కమాన్ల ప్రారంభం ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి జిల్లా కలెక్టర్ అంకిత్ సామాజిక బాధ్యతకు నిదర్శనం... విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన డా. ప్రభుదయాల్ నీటి సమస్యను తీర్చిన వార్డ్ మెంబర్ కుమ్మెర ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి.. దోషులను కఠినంగా శిక్షించండి -డిజిపి శశిధర్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఎంపీ, డాక్టర్ మల్లు రవి,ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి డాక్టర్ వంశీకృష్ణ.
Telangana Suryapet

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి ..... తండావాసులు రోడ్డు మీద బేటాయించి ధర్న

By Vision Andhra Telugu Daily
On 17 Dec 2025 12:05:25

 
IMG-20251217-WA0005
 
 
పెన్ పహాడ్ :  కరెంట్ షాక్ తో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని గూడెపుకుంట తండాలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గత మూడు రోజుల నుండి గ్రామంలోని వివిధ ఇళ్లకు ఎర్త్ వస్తుందని సంబంధిత అధికారులకు తెలియజేస్తే అధికారులు మాత్రం చూసి చూడనట్లు నిర్లక్ష్యంగా వివరించారని బాధితులు తెలిపారు. గుండెపుకుంటా తండాలో మంగళవారం సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల మధ్య ట్రాన్స్ఫర్మర్ / DB లో ఏర్పడిన సమస్య కారణంగా గ్రామంలోని అన్ని ఇండ్లలో కరెంటు షాక్ (ఎర్త్ రావడం) జరిగింది అని బాధితులు తెలిపారు . ఈ ఘటనలో పలువురు గ్రామస్తులు విద్యుత్ షాక్‌కు గురై గాయపడ్డారు అని బాధితులు తెలిపారు. భూక్యా మోహన్, ఇంట్లో ఫ్రీజ్ పట్టుకోగానే తీవ్రంగా కరెంటు షాక్ తగిలి అదుపు తప్పి పక్కనే ఉన్న టీవీపై పడిపోగా, టీవీ పగిలిపోయి అతనికి శారీరక గాయాలు అయ్యాయి. జరుపుల మస్తాన్ ఇంట్లో గృహోపకరణాలు పట్టుకోగానే కరెంటు షాక్ తగిలి చేతికి గాయాలు అయ్యాయి అని బాధితులు తెలిపారు. అదే సమయంలో భూక్యా హరిలాల్ కూడా కరెంటు షాక్‌కు గురై తీవ్రంగా గాయపడి మరణించాడు. అతనికి మూడు సంవత్సరాల వయస్సు గల కుమారుడు ఉన్నాడు. హరిలాల్ మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. గ్రామంలో ముందుగానే DB సమస్య ఉందని గ్రామ ప్రజలు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ, వారు సకాలంలో స్పందించలేదు. ఈ నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకుందాని బాధితులు తెలిపారు. హరిలాల్ కు షాక్ వచ్చిన తర్వాత మొక్కుబడిగా గ్రామ లైన్మెన్ వచ్చి, స్వయంగా సమస్యను పరిష్కరించకుండా తన అసిస్టెంట్‌ను పంపించి DB / ట్రాన్స్ఫర్మర్‌ను తాత్కాలికంగా బాగుచేసి వెళ్లిపోయారు. కానీ ఈ ఘటనకు గల బాధ్యతను ఎవరూ స్వీకరించలేదు అని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రోడ్డుపై బెటాయించి ధర్నా నిర్వహించారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture
Vision Andhra Telugu Daily

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...  అధికారుల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ధికి శక్తియులా కృషి చేశా...
03 Mar 2026 08:13:04
    అక్కున చేర్చుకున్న కరీంనగర్ ను కన్న ఊరులా ఎప్పటికీ మర్చిపోలేను... కరీంనగర్ : జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని,  కన్న
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య
ఏఐ సాంకేతికత వెనుక దాక్కోవడం సిగ్గుచేటు -- మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య 01 Mar 2026 18:02:09
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం
తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గా ఎండి రహీం 01 Mar 2026 17:54:59
శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య...
శంకరపట్నం మండల ఆర్ఎంపీల అసోసియేషన్ అధ్యక్షునిగా సాంబయ్య... 01 Mar 2026 17:51:14
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి
పట్టా భూమి కబ్జాకు యత్నం - అధికారులు ఆదుకోని న్యాయం చేయాలి 01 Mar 2026 17:44:47
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ .
ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి ----- మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష సతీశ్ . 01 Mar 2026 17:43:22
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే
రైతులు పండించిన పంట రైతుకే దక్కాలి వైరా ఎమ్మెల్యే 01 Mar 2026 17:42:14
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Copyright (c) Vision Andhra All Rights Reserved
Powered By Vedanta Software
Your Browser is not supported