మల్లారం శివారులో భూముల సర్వే ప్రారంభం
- గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య,
మల్లారం, : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం మల్లారం గ్రామ శివారులో భూముల ల్యాండ్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో భూముల సరిహద్దులు, హద్దులు, భూ వివరాలను పరిశీలిస్తూ సర్వే ప్రక్రియను చేపట్టారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు భూక్యా రాజు నాయక్, ఉపసర్పంచ్, ఆవిరేనేని పురుషోత్తం రావు గ్రామ పంచాయతీ అధికారి (GPO), ల్యాండ్ సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.భూముల హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే నిర్వహించారు.
Views: 155
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Nov 2026 19:23:49
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
