అకాల మరణం చెందిన కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన మక్తల్ నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్

అకాల మరణం చెందిన కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన  మక్తల్ నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్

మక్తల్  :  నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం మక్తల్ మండలం దాదన్పల్లి గ్రామ జనసేన నాయకుడు ఇటివల జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీ లో కి రైతులను చేరికలు చేసిన గొప్ప జనసైనికుడు రైతు మునివర్ధన్ రెడ్డి అకాల మరణం చేరడం తో తీవ్ర దృగ్భంతి గురి అయిన మక్తల్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు డాక్టర్ మణికంఠ మునివర్ధన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేసిన డాక్టర్ మణికంఠ గౌడ్ మరియు గౌడి బాల్ రెడ్డి ఉమేష్ శివ తదితరులు మరియు తన సాటి జనసైనికుడికి భార్య వీరామహిళ శ్రీలత కుటుంబానికి తన వంతు గా ఆర్ధిక సహాయం చేసి డాక్టర్ మణికంఠ గౌడ్ మానవత్వాన్ని చాటుకున్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం