బ్రేకింగ్ న్యూస్. భూపాలపల్లి కేటీపీపీ లో మహీంద్రా క్యాంపర్ డీకొనడం తో ఆర్టిజెన్ కార్మికుడు అక్కడికక్కడే మృతి.
భూపాలపల్లి : కాకతీయ తర్మల్ పవర్ స్టేజ్ 2 ప్రాజెక్టు లో పనిచేస్తున్న ఆర్టిజెన్ కార్మికుడు లింగంపల్లి శ్రీనివాసరావు (58)ను మహీంద్రా క్యాంపర్ వెనుక వైపు ఢీ కొనడం తో అక్కడికక్కడే మృతి. మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యం.
Views: 112
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Nov 2026 19:23:49
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
