ఘనంగా లక్ష్మీనర్సింహస్వామి ఉత్సవాలు
అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా వేడుకలు జరిగాయి.ఆలయ కమిటీ నిర్వహకులు ఉదయం 6 గంటలకు స్వామి వారికి సుప్రభాత సేవా,8 గంటలకు గణపతి పూజ,అభిషేక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు బసన్న గారి బలరాం బాలకిషన్ తెలిపారు.ఈకార్యక్రమానికి భక్తులు వందలాదిగా తరలివచ్చినట్లు వారు తెలిపారు.అనంతరం భక్తులు తీర్థా ప్రసాదాలు స్వీకరించినట్లు తెలిపారు.
Views: 22
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Nov 2026 19:23:49
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
