ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
నిజామాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ V & VII సెమిస్టర్ పరీక్షలు మూడవ రోజు ప్రశాంతంగా జరిగాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య జి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నిజామాబాదు జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలలో ఈ రోజు జరిగిన డిగ్రీ - సిబిసిఎస్ - బి.ఎ./బి.కామ్./బి.ఎస్సీ./బిబిఎ/బిసిఎ - V సెమిస్టర్ రెగ్యులర్ మరియు బి.ఎస్సీ. (ఆనర్స్) VII సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలకు మొత్తం 4200 మంది విద్యార్థులకు గాను 4072 మంది విద్యార్థులు హాజరు కాగా 128 మంది విద్యార్థులు గైరాజరయ్యారని ఆయన తెలియజేశారు.
Views: 5
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
18 Nov 2026 19:23:49
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
