టీయూడబ్ల్యూజే -హెచ్ (143) స్టేట్ కౌన్సిల్ సభ్యుడి గా మహమ్మద్ రవూఫ్

సన్మానించిన మాజీ కౌన్సిలర్లు

టీయూడబ్ల్యూజే -హెచ్ (143) స్టేట్ కౌన్సిల్ సభ్యుడి గా మహమ్మద్ రవూఫ్

అచ్చంపేట :  తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ (143) స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ రవూఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా అవకాశం కల్పించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్-హెచ్ (143) రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ, రాష్ట్ర కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్, బుచ్చయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లా ఖాన్ లకు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మహమ్మద్ రవూఫ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం అచ్చంపేట పట్టణంలోని మాజీ కౌన్సిలర్లు అప్ప శివ గౌరీ శంకర్ బాబా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ చందు రాఘవేందర్ తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించారు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం