ఆర్ఆర్ చౌరస్తాలో స్కూటీని ఢీకొన్న లారీ.. ఒకరికి గాయాలు
నిజామాబాద్ : వేగంగా వస్తున్న లారీ స్కూటీని ఢీకొంది. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూటీ నుజ్జునుజ్జు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పూలాంగ్ నుంచి వస్తున్న లారీ ఆర్ఆర్ చౌరస్తా వద్ద స్కూటీనీ ఢీకొంది. లారీ వేగం ధాటికి స్కూటీ టైర్ల కింద ఇరుక్కుని నుజ్జునుజ్జయ్యింది. దీంతో స్కూటీపై వెళ్తున్న సాయి అనే వ్యక్తికి గాయలయ్యాయి. స్పందించిన స్థానికులు వెంటనే అతడిని జీజీహెచ్ కు తరలించారు. పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Nov 2026 14:43:27
కీసర : దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి కుమారుడు సుప్రీత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ...
