అల్లకొండ బస్సు కు అరవై తొమ్మిది సంవత్సరాలు

అల్లకొండ బస్సు కు అరవై తొమ్మిది సంవత్సరాలు

బాల్కొండ (నిజామాబాదు జిల్లా)  :-  1947 దేశ స్వాతంత్ర అనంతరం 2026 నాటికి అల్లకొండ బుంగ మూతి ఎర్ర బస్సు కు అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది.వివరాల్లోకి వెళితే 1939 లో నిజాం స్టేట్ బస్ దేశంలోనే మొట్ట మొదటి రోడ్డు మార్గం ద్వారా వెళ్లే బస్ పూర్వం అల్లకొండ నుండి వీరపట్నం వరకు గల దూరనికి బస్ ఛార్జి 5 అన పైసలే ఈ బుంగ మూతి ఎర్ర బస్సు ఆ రోజుల్లో 25 మంది ప్రయాణికుల కేపాసిటీ తోనే అల్ల కొండ మీదుగా బయలు దేరి దుదిగామ నేటి (దూద్ గాం), ద్వారా యేరు ఘాట్ (నేటి బట్టాపుర్ రాళ్ల కొండలు అనుకొనే నేటి (ఎర్గట్ల),ద్వారా వరిసే కొండ నేటి (వర్షకొండ) గమ్మి రాల నేటి (గుమ్మిర్యాల) నుండి వీర పట్నం నేటి (ఇబ్రహీంపట్నం) చేరుకొనేది, రోజుకు కేవలం (02) ట్రిప్పులే నడిచేది ఈ బస్సుకు డ్రైవర్ గ ఇప్పుడు బాల్కొండ లో ఉన్న వొలి బాయి బైక్ మెకానిక్ స్వయానా పెద్దన్న పేరు సమీ బాయి (స్వర్గస్తూలైపోయారు)పై ఎర్ర బస్సుకు ఇంజిన్ లో ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే ఆ ప్రాబ్లెమ్ ను సరిచేసే వ్యక్తి పేరు అక్బర్ డ్రైవర్ (ఈ యన ఇల్లు ప్రస్తితం ఉన్న పోస్ట్ ఆఫీస్ వెనుక వైపు శితిలా వస్తాలో ఉంది. ఆ రోజుల్లో ఎర్ర బస్సులో ప్రయాణం చేసే నాది పెద్దలు తమ వెంట సద్ది ముల్లె అంటే ఎల్లి గడ్డ కారం లేదా తొక్కు(వక్క కారం) అన్నం పట్టుకొని మధ్యలో తినే వారు. ఈ పై అనుభవాలు నా చిన్నప్పుడు మా మాత్రుమూర్తి లింబాయి మా అమ్మ పుట్టిన ఉరైనా వీరపట్నం నేటి (ఇబ్రహీం పట్నం) వెళ్లిన నాటి ఎర్ర బుంగ మూతి బస్ ప్రయాణ సంఘటనలు బాల్కొండ కు చెందిన సీనియర్ సిటిజన్ సీనియర్ జర్నలిస్ట్, చరిత్ర కారులైన బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు నెమరు వేసుకున్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం