డీసీసీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి తప్పి రోడ్డు ప్రమాదం

డీసీసీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి తప్పి రోడ్డు ప్రమాదం

అందోల్, :  మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని బోడ్మట్ పల్లి వద్ద బుధవారం జాతీయ రహదారి 161 క్రాస్ సిగ్నల్ వద్ద రోడ్డు కారు ప్రమాదం చోటుచేసుకుంది.సంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.ఈ ఘటనలో డీసీసీ ప్రెసిడెంట్ ప్రమాదం నుండి తృటిలో బయటపడ్డారు.నారాయణ ఖేడ్ నుండి సంగారెడ్డి వైపు రెండు కార్లలో వెళ్తున్న డీసీసీ ప్రెసిడెంట్ కారు బోడ్మాట్ పల్లి వద్ద జాతీయ రహదారి క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న బైకును తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డీసీసీ స్వల్ప గాయాలతో బయటపడటంతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.వెంటనే రెండో కారులో చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ వెళ్లిపోయారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం