కాంగ్రెస్ అంటే నే అభివృద్ధి కి మారుపేరు

నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ పత్రాలను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందించిన ఆడే గజేందర్

కాంగ్రెస్ అంటే నే అభివృద్ధి కి మారుపేరు

,ఆదిలాబాద్ డెస్క్  :  కాంగ్రెస్ అంటేనే అభివృద్ధికి చిరునామా అని బోథ్ నియోజవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఆడే గజేందర్ అన్నారు ఈ సందర్భంగా గజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి అని ఈ రోజు బోథ్ మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్లలో భాగంగా గీత కార్మికుడు గంగారం గారి ఇంటికి వెళ్లి పెన్షన్ మంజూరు పత్రాన్ని అదేవిధంగా నూతనంగా పెన్షన్ మంజూరైన వితంతువు మహిళ ఇంటికి వెళ్లి ఆమెకు కూడా పెన్షన్ మంజూరు పత్రాన్ని అందజేయాదం జరిగింది అని తెలిపారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి అని అన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత ఎన్నో సంవత్సరాలుగా పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నప్పటికీ మంజూరు కాలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో తమకు పెన్షన్లు మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోథ్ బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, బోథ్ మండల పార్టీ అధ్యక్షుడు మెరుగు భోజన్న, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కుర్మే మహేందర్, జిల్లా ఉపసర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు సుద్దుల అరుణ్ రెడ్డి, మాజీ మార్కెట్ డైరెక్టర్ అబ్రార్, మాజీ రాష్ట్ర నెట్‌క్యాప్ డైరెక్టర్ చిలుకూరి భూమయ్య, మాజీ బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిత్రే నారాయణ్ సింగ్, వార్డు సభ్యులు పద్మారావు, వార్డు సభ్యులు సోహెల్, చందు,యండి సద్దాం,మౌలానా,వంశీ,శరత్ తదితరులు పాల్గొన్నారు

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన సిద్దిపేటలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన.. సీఎం సభ ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేటలో :- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ నెల 19న (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో...
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి: నీలం మధు ముదిరాజ్
పేద కుటుంబానికి అండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
చౌటకూర్‌లో రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు.. ఆరుగురిపై కేసులు నమోదు
ప్రశాంతంగా కొనసాగుతున్న కొనసాగుతున్న తె. యూ. డిగ్రీ ( V & VII ) సెమిస్టర్ పరీక్షలు
వివో భవన నిర్మాణ పనులు ప్రారంభం