జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సిద్దిపేట (హుస్నాబాద్): 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో దేశ భక్తి నినాదాలు చేస్తు సిద్దిపేట జిల్లా హుస్నాబాద పట్టణ పుర వీధులలో ప్రభాత భేరి ర్యాలీని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర) హుస్నాబాద్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు కె వాసుదేవ రెడ్డి, పిడి ఆర్ శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ప్రధానోపాధ్యాయులు కె వాసుదేవ రెడ్డి ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి దండి లక్మీ,  అతిథులుగా వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కాన్సిలర్ లు వర ప్రసాద్, సావుల మంజుల మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అనంతరం దండి లక్ష్మి చైర్  పర్సన్ స్వాతంత్ర్య  దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులు చదువులో రాణించాలన్నారు. గత ఏడాది 10 వ తరగతిలో ప్రథమ,ద్వితీయ మరియు తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలను రిటైర్డ్ ఉపాధ్యాయురాలు బండారి సువర్ణ లీలా  అందించారు. 
Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

యరుగండ్లపల్లిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. యరుగండ్లపల్లిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
స్వాతంత్ర్య వేడుకల్లో ప్రతిభకు ఘన సత్కారం దేశభక్తి స్ఫూర్తితో.. విద్యార్థుల భవిష్యత్తుకు బాట ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం.. సంతోష్ యాదవ్ ప్రత్యేక చొరవ  
తొలిసారి మేయర్ హోదాలో జెండా ఎగరవేసిన కొలగాని శ్రీనివాస్
పాపన్నపేట చేనేత సహకార సంఘం వద్ద
జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వెంకటేశ్వర నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు:
ఉట్నూర్‌లో ఆత్రం వంశీయుల చారిత్రక కోటపై జాతీయ జెండా ఆవిష్కరణ