పాపన్నపేట చేనేత సహకార సంఘం వద్ద

ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు: చైర్మన్ కొడపాక విట్టల్

పాపన్నపేట చేనేత సహకార సంఘం వద్ద


మెదక్,:మండల కేంద్రమైన పాపన్నపేట చేనేత సహకార సంఘం వద్ద శనివారం రోజు 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా చేనేత సహకార సంఘం చైర్మన్ కొడపాక విట్టల్ కొబ్బరికాయ కొట్టి జండా విష్కర చేశారు. ఈకార్యక్రమం లో చేనేత సహకార సంఘం చైర్మన్ కొడపాక విఠల్,  ఉపాధ్యక్షులు పల్లె సంగమేశ్వర్, ప్రధాన కార్యదర్శి, డైరక్టర్లు దాసరి యాదగిరి,పల్లె లక్ష్మణ్,  జూకంటి సంగయ్య,పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు వళ్ళందేశీ శ్రీనివాస్, పద్మశాలి నాయకులు పోల శ్రీనివాస్,పల్లె రాములు,శివకుమార్, చామంతుల మల్లయ్యా,తూర్పు రాములు,తూర్పు రమేష్, యూగేందర్, బీకొండ రాములు, సంపత్,పల్లె సాయి,రాజేష్,పల్లె రాజు,కొడపాక బాలయ్య,  తదితరులు పాల్గొన్నారు.


Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

యరుగండ్లపల్లిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు. యరుగండ్లపల్లిలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు.
స్వాతంత్ర్య వేడుకల్లో ప్రతిభకు ఘన సత్కారం దేశభక్తి స్ఫూర్తితో.. విద్యార్థుల భవిష్యత్తుకు బాట ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం.. సంతోష్ యాదవ్ ప్రత్యేక చొరవ  
తొలిసారి మేయర్ హోదాలో జెండా ఎగరవేసిన కొలగాని శ్రీనివాస్
పాపన్నపేట చేనేత సహకార సంఘం వద్ద
జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
వెంకటేశ్వర నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు:
ఉట్నూర్‌లో ఆత్రం వంశీయుల చారిత్రక కోటపై జాతీయ జెండా ఆవిష్కరణ