బెల్లంపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బెల్లంపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

బెల్లంపల్లి మంచిర్యాల :80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి స్టేట్ బ్యాంక్–శాంతిఖని ఆటో స్టాండ్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సాయిని రాజన్న, మచ్చే రాజేష్, మల్లన్నతో పాటు పలువురు యూనియన్ నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.  దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు.
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సిద్దిపేట (హుస్నాబాద్): 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో దేశ భక్తి నినాదాలు చేస్తు సిద్దిపేట జిల్లా హుస్నాబాద పట్టణ పుర వీధులలో ప్రభాత భేరి ర్యాలీని...
వెంకటేశ్వర నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు:
ఉట్నూర్‌లో ఆత్రం వంశీయుల చారిత్రక కోటపై జాతీయ జెండా ఆవిష్కరణ
అంగరంగ వైభవంగా కొమురవెల్లిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
బెల్లంపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
#Draft: Add Your Title