ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నిర్వహించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


వరంగల్ (నర్సంపేట ):80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి  మాధవరెడ్డి * జాతీయ పతాకాన్ని ఘనంగా ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట *మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మి రామానంద్  *మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ పాలయి శ్రీనివాస్ ,మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. 
Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సిద్దిపేట (హుస్నాబాద్): 80 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో దేశ భక్తి నినాదాలు చేస్తు సిద్దిపేట జిల్లా హుస్నాబాద పట్టణ పుర వీధులలో ప్రభాత భేరి ర్యాలీని...
వెంకటేశ్వర నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు:
ఉట్నూర్‌లో ఆత్రం వంశీయుల చారిత్రక కోటపై జాతీయ జెండా ఆవిష్కరణ
అంగరంగ వైభవంగా కొమురవెల్లిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
బెల్లంపల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
#Draft: Add Your Title