మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
మర్కుక్ మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్
సిద్ధిపేట, మర్కుక్ : సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని పాములపార్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రాజ్యాంగారి సత్తమ్మ కుటుంబ సభ్యులను శుక్రవారం నాడు మార్కుక్ మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు తాడూరి మహేష్ గౌడ్ పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు.అనంతరం ఆర్థిక సాయాన్ని అందజేశారు.వారితో పాటు పాములపర్తి మాజీ ఎంపీటీసీ తాడెం గణేష్,నాయకులు స్వామి గౌడ్,నరేష్, స్వామి, బాలకృష్ణ, స్వామి, స్వామి, సురేష్, మహేష్, నితిన్, హరికృష్ణ, సాయి, అనిల్ ,రాజం గారి యాదగిరి, కిష్టయ్య,మరియు గ్రామస్తులు మహేష్,బానర్సయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
Views: 37
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
