ఉపాధ్యాయుని దాతృత్వం

ఉపాధ్యాయుని దాతృత్వం

పాపన్నపేట, : పాపన్నపేట ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు మంగ నర్సింలు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. మండల పరిధిలోని గాజులగూడెం పాఠశాలలో తల్లిదండ్రి లేని రెండో తరగతి విద్యార్థి ప్రేమ్ కుమార్ ప్రతిభను గుర్తించి 5116 రూపాయల చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిసిరి కి అందించారు.  . తన కూతురు సహస్త్ర పుట్టినరోజు పురస్కరించుకొని ఈ చెక్ అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిసిరి, ఉపాధ్యాయులు రవీందర్ ; వేణుగోపాల్ ; వడ్ల సాయిలు పాఠశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు
Views: 117

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి