రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త

e-KYC గడువు ఆగస్టు 31 వరకు పొడిగింపు

ముధోల్ :రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.e-KYC గడువు ఇవాల్టితో ముగియగా ఆగస్టు 31 వరకు పొడిగించింది. తొలుత GHMC పరిధిలోనే అవకాశం కల్పించగా ఇతర జిల్లాల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అవకాశం ఇచ్చింది. 'సర్' ప్రక్రియ కొనసాగుతుండటం, భారీ వర్షాల కారణంగా ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. కాగా రేపటి నుంచి ఈకేవైసీతో సంబంధం లేకుండానే 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనున్నారు.
 
 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం  తెలంగాణ ఉద్యమ యోధుడు, మాజీ ఎమ్మెల్యే కడసారి వీడ్కోలు పలికేందుకు పోటెత్తిన జనం 
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
నేరాల నివారణకు కృషి చేయాలి: ఏసీపీ కిరణ్ కుమార్
గజ్వేల్‌లో ఘనంగా ‘ప్రపంచ రేంజర్ల దినోత్సవం’
20 వ నిర్మాణాత్మక సమీక్ష సమావేశం 
తోగుట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏసీపీ
ఇటిక్యాల బాధిత రైతులకు న్యాయం చేయాలి : రాజలింగం
సిబియల్ పరిశ్రమ కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ పని దినాలు కల్పించాలి