మంచినీటి బోరింగ్ రిపేరింగ్ చేయించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ
లింగాల గణపురం (జనగాం) నెల్లుట్ల గ్రామంలో పాల కేంద్రం దగ్గర మంచినీటి బోరింగ్ రిపేరింగ్ చేయించిన సర్పంచ్ నర్సింగ రామకృష్ణ , ఉపసర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి అనిల్ రాజ్, కారాబర్ చెరుకు అజయ్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
