విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి.
మందమర్రి, (మంచిర్యాల) : స్థానిక రవీంద్రఖని రైల్వే స్టేషన్ లోని ఒకటి,రెండు ఫ్లాట్ ఫామ్ లపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని డివిజనల్ రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ (జీన్స్) సంబంధిత అధికారులను శుక్రవారం కోరారు. ఈ సందర్బంగా బెల్లంపల్లి సీనియర్ సెక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రతన్ కు శ్రీనివాస్ వినతి పత్రాన్ని అందించారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
