మెదక్ ఎంపీకి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత
రేగోడ్(మెదక్ ): మెదక్ పార్లమెంట్ సభ్యులు మాదవనేని రఘునందన్ రావును హైదరాబాదులోని కార్యాలయంలో ఆర్.ఇటిక్యాల గ్రామ బీజేపీ అధ్యక్షుడు శివకుమార్ తనయుడు కుమార్తె వివాహ వేడుకకు హాజరుకావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది. ఆహ్వాన పత్రికను స్వీకరించిన ఎంపీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ వివాహ వేడుకకు మండలంలోని కార్యకర్తలందరూ తరలి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామ అధ్యక్షుడు శివకుమార్,సీనియర్ నాయకుడు సతీష్ గౌడ్,అనిల్,నాగభూషణం చారి తదితరులు పాల్గొన్నారు.
Views: 26
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
06 Nov 2026 19:57:59
మెదక్ : పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను ఓపికగా విని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి.
