సద్దుల బతుకమ్మ సందర్భంగా దుర్గామాత ఊరేగింపు
వేములవాడ :వేములవాడలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలుఊరేగింపులో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పుల్కం రాజువేములవాడ: పట్టణంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుంచి మూలవాగు బతుకమ్మ ఘాట్ వరకు దుర్గామాతను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పుల్కం రాజు, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, కుమ్మరి శంకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు
Views: 21
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Oct 2026 18:33:13
- ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. - వైసీపీ కార్యాలయంతో పాటు 10 కార్లకు నిప్పు పెట్టిన దుండగులు..
కడప :...
