14 టిప్పర్ల ఇసుక పట్టివేత ఇసుక మాఫియా అధికారుల మధ్య వాదనలు
నాగర్ కర్నూలు జిల్లా : తెలకపల్లి మండల పరిధిలోని నడిగడ్డ గ్రామంలో గురువారం అక్రమంగా ఇసుక డంపును తహసిల్దార్ విజయ్ కుమార్ సిబ్బంది ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు అనంతరం 14 టిప్పర్ల ఇసుకను స్వాధీనం చేసుకొని చిన్న ముద్దనూరు పిఎసిఎస్ కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు ఈ క్రమంలో ఓ ఉద్యోగికి ఓ జర్నలిస్టు ఫోన్ చేయగా ఫోన్ ఆన్ లో ఉండడంతో అధికారులకు ఇసుక మాఫియా మధ్య వాదనలు జరిగినట్టు తెలిసింది
Views: 9
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Oct 2026 18:33:13
- ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. - వైసీపీ కార్యాలయంతో పాటు 10 కార్లకు నిప్పు పెట్టిన దుండగులు..
కడప :...
