ఎస్.ఆర్. నాయక్ నగర్ అభివృద్ధి పనులపై కీలక చర్చ

ఎస్.ఆర్. నాయక్ నగర్ అభివృద్ధి పనులపై కీలక చర్చ

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఈరోజు మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్  మన్నె రాజు  సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ శ్రీజన,  మేడం ని కలిసి ఎస్.ఆర్. నాయక్ నగర్ కాలనీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్.ఆర్. నాయక్ నగర్ సంపు స్థలాన్ని కాలనీ అభివృద్ధి పనుల కోసం వినియోగించుకునేందుకు సహకరించాలని మన్నె రాజు  కమిషనర్ మేడం ని కోరడం జరిగింది. దీనిపై స్పందించిన కమిషనర్ మేడం, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారితో చర్చించి తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఆర్. నాయక్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ బాబి, మాజీ ప్రెసిడెంట్ టక్ శ్రీన, కిషోర్, చంద్రకాంత,  కాలనీకి చెందిన పలువురు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News