ఎం ఎన్ రెడ్డి నగర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన కుంట సిద్ధిరాములు
భారీగా హాజరైన భక్తజనం,
మేడ్చల్ (మల్కాజిగిరి జిల్లా ):దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా ఎం న్ రెడ్డి నగర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమం లో పాల్గొన్న కుంట సిద్ధిరాములు, మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ,పెద్దెత్తున కాలనీవాసులు, మహిళలు కాలని పెద్దలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 17
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Oct 2026 18:33:13
- ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. - వైసీపీ కార్యాలయంతో పాటు 10 కార్లకు నిప్పు పెట్టిన దుండగులు..
కడప :...
