103 ఏళ్ల వృద్ధురాలు మృతి 

103 ఏళ్ల వృద్ధురాలు మృతి 

సంగారెడ్డి :-ఉమ్మడి మెదక్  సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం శంకరయ్య కుంట గ్రామంలో నిండు నూరేళ్లు జీవించి ఓ వృద్ధురాలు మరణించిన సంఘటన చోటుచేసుకుంది గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఎర్వ  ఎల్లవ్వ (103 ) శుక్రవారం తెల్లవారుజామున ఎల్లవ్వ మృతి చెందింది. ఎల్లవ్వ కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, 16 మనుమల్లు, మనుమరాళ్లతో  3 పువ్వులు 6 కాయలుగా ఆమె కుటుంబం వికసించింది. ఎల్లవ్వ (103 ) ఏళ్లు జీవించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News