కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు

 కీసర : కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ  డిప్యూటీ తహసీ ల్దార్ సందీప్ రెడ్డి. ఈ ఘటన నేపథ్యంలో  ఏసీబీ అధికారులు   రెవెన్యూ కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Views: 44

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News