రొయ్యపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ పోచ గౌడ్ గ్రామ పెద్దలు వార్డు సభ్యులు 

రొయ్యపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

  హత్నూర:హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి గ్రామంలో తెలంగాణ సాంప్రదాయాల ప్రకారం ఆడపడుచుల ఆత్మీయతకు ప్రత్యేక అయిన బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రొయ్యపల్లి గ్రామ సర్పంచ్ పోచ గౌడ్ మాట్లాడుతూ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు బతుకమ్మ పాటలను బావి తరాలకు అందించాలని సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో అక్క చెల్లెలు సందడి చేశారు గ్రామస్తులు మహిళలంతా కలిసికట్టుగా పాల్గొని పండుగ వాతావరణం ఆనందంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో రొయ్యపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పోచ గౌడ్.  ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ మహిళలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News