వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు!
ల్యాండ్ గిఫ్ట్ డీడీ విషయంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు డీఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తనిఖీలు
వేములవాడ, : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ల్యాండ్ గిఫ్ట్ డీడీకి సంబంధించి డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి
Views: 41
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Oct 2026 18:33:13
- ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ.. - వైసీపీ కార్యాలయంతో పాటు 10 కార్లకు నిప్పు పెట్టిన దుండగులు..
కడప :...
