కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ముదాం శంకర్ పటేల్ కు శిక్షణ తరగతుల

కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు ముదాం శంకర్ పటేల్ కు శిక్షణ తరగతుల

సర్టిఫికెట్లను అందజేస్తున్న తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి

 కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో శిక్షణ తరగతులకు రెండు రోజులపాటు శిక్షణ కు హాజరైన జర్నలిస్టులకు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె  శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, కామారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు అధ్యక్షులు రజనీకాంత,శిక్షణ తరగతుల సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల చారి, జనరల్ సెక్రెటరీ తోట రాజేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పట్నం శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ సుధాకర్ గౌడ్, ఉపాధ్యక్షులు ముదాం శంకర్ పటేల్, ఎం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ, కోశాధికారి ముదాం వెంకటేశ్వర్లు, జర్నలిస్టుపై దాడుల నివారణ కమిటీ సభ్యులు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లతీఫ్, బాలయ్య, కౌసర్ అలీ, పోశిరం, చంద్రశేఖర్, మోహిన్, జిల్లాకార్యవర్గ సభ్యులు ముదాం శివశంకర్, కులకర్ణి చక్రధర్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News