మహిళా భవనానికి శంకుస్థాపన
మహిళా భవనానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు.
ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామంలో మహిళా భవనానికి సర్పంచ్ పడాల భాగ్యలక్ష్మి రాజు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎన్ ఆర్ ఈజీ ఎస్ నిధుల నుండి 10 లక్షల రూపాయలతో మంజూరు చేసిన మహిళ భవనానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల రాజు,గ్రామ కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు మల్లయ్య,మద్దూరి లావణ్య,మద్దూరి మమత, మద్దూరి కుమారస్వామి,నాయకులు ఆలేటి సంపత్ రెడ్డి,దయ్యాల తిరుపతి, మద్దూరి సతీష్,దయ్యాల మల్లయ్య,గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Sep 2026 15:23:50
నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
