వృత్తిదారులకు ధ్రువీకరణ పత్రాల అందజేత
నార్కట్ పల్లి : తెలంగాణ ప్రభుత్వం – మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో దుస్తుల తయారీ, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్ మరియు కుట్టుపని వంటి వృత్తులు నిర్వహిస్తున్న వారికి ధ్రువీకరణ పత్రాలను నార్కట్ పల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జెర్రి పొతుల భరత్ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శిరీష ప్రవీణ్ రెడ్డి , వార్డు సభ్యులు జిల్లా మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 2
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
10 Sep 2026 15:23:50
నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
