శిలాఫలాకానికి పిండ ప్రధానం చేసిన బిఆర్ఎస్ నేతలు.
భూపాలపల్లి : భూపాలపల్లి మండలం, కొత్తపల్లి SM గ్రామంలో కొత్తపల్లి నుండి దొమ్మడిపల్లి వరకు రోడ్డు నిర్మాణం కొరకు సీఆర్ఆర్ నిధుల నుండి కోటి రూపాయలు మంజూరు చేసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శిలా ఫలకం వేసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయండం జరిగింది.శిలా ఫలకం వేసి నాటి నుండి నేటి వరకు సంవత్సర కాలం పూర్తి అవుతున్న నేటి వరకు అట్టి రోడ్డు పనులు పూర్తికాకపోవడం తో నేడు బిఆర్ఎస్ నాయకులు మరియు ప్రజలు శిలా ఫలకం వద్ద పిండ ప్రధానము చేయడం జరిగింది.
Views: 18
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
10 Sep 2026 15:23:50
నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
