327 ఐఎన్టీయుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఐలయ్య యాదవ్ 

327 ఐఎన్టీయుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఐలయ్య యాదవ్ 

స్టేషన్ ఘన్‌పూర్ (జనగామ) : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ 327 (ఐఎన్టీయుసి అనుబంధ సంస్థ) జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా దండెబోయిన ఐలయ్య యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇనుగాల శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. చిల్పూరు మండలంలోని ఫత్తేపూర్ లో లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన పెద్దల నమ్మకాన్ని వమ్ముచేయకుండా సంఘం బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. నాయెక్క బాధ్యతకు సహకరించిన స్టేట్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్, జిల్లా అధ్యక్షులు వీరాంజనేయులు, సెక్రెటరీ చెట్టుపల్లి నరేందర్ రెడ్డి, సీనియర్ నేత భూసాని రాజ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 88

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
బడికి వెళ్దాం.. భవిష్యత్తును మార్చుకుందాం!
బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు