ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

గంభీరావుపేట   : గంభీరావుపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను గురువారం రోజున తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ చేసిన త్యాగాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లు గారి నర్సాగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు నిమ్మల తిరుపతి గౌడ్,, బీఆర్‌ఎస్, బీజేపీ మండలాధ్యక్షులు కోడె రమేష్,, పాపగారి వెంకటస్వామి గౌడ్, వార్డు సభ్యులు ఏగదండి స్వామి, దేవసాని కృష్ణ  రజక సంఘం అధ్యక్షుడు అజయ్, రవి, ప్రవీణ్, రాజు, నరసింహులు, శ్రీనివాస్,మల్యాల రాజ్వీర్, తాహెర్,దిశెట్టి రాజశేఖర్, గుడి కాడికుమార్, గౌరీ శంకర్, దేవయ్య, అశోక్ ,బాల నర్సు, రాజు, సాయి, తో పాటు పలువురు రజక సభ్యులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
బడికి వెళ్దాం.. భవిష్యత్తును మార్చుకుందాం!
బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు