సిపిఆర్ తో శిశువుకు ప్రాణం పోసిన 108 ఈఎంటి  

సిపిఆర్ తో శిశువుకు ప్రాణం పోసిన 108 ఈఎంటి  

తెలకపల్లి, :  మండల పరిధిలోని బొపెల్లి గ్రామానికి చెందిన సుప్రియ మగ బిడ్డకు జన్మనిచ్చింది శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడగా శిశువును నాగర్ కర్నూల్  ఆసుపత్రికి తరలిస్తూ మార్గ మధ్యలో ఈఎంటి శ్రీకాంత్,డాక్టర్ కాశిరెడ్డి సలహా మేరకు సిపిఆర్ నిర్వహించారు ఈ క్రమంలో శిశువు స్పృహ వచ్చి కోలుకున్నాడు సమయస్ఫూర్తితో శిశువుకు ప్రాణం పోసిన ఈఎంటి శ్రీకాంత్ ,ఆశా కార్యకర్త సునీత, పైలట్ రాముడు 108 సిబ్బంది కి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News