పోషకాహార కిట్ల పంపిణి
హన్మకొండ న్యూస్ : కలెక్టర్ ప్రాంగణం లో పోషకాహార కిట్ల పంపిణి చేశారు.ఈ కార్యక్రమానికి ఐఎంఏ హనుమకొండ సహకారంతో, ఐ డి ఓ సి హాల్ కలెక్టరేట్ హనుమకొండలో పౌష్టికాహార కిట్‌ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య చేత పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, కలెక్టర్ చాహత్ భాజపాయ్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఏ అప్పయ్య, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రదీప్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Views: 56
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
